Undiporaadhey Movie Trailer Launch Event || Tharun Tej || Lavanya || Filmibeat Telugu

2019-08-06 2

Undiporaadhey is the new and small budget film. Makers today unveiled the official Trailer which has runtime of just forty five seconds. In this we can see the lead actors only. BGM, song are stood as highlights of the released Trailer
#Undiporaadhey
#Trailer
#TharunTej
#Lavanya
#Naveennayini
#lingeshwar


గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`.సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే మూడు భాషల్లో ఉండిపోరాదే చిత్రం నిర్మించానన్నారు నిర్మాత డా.లింగేశ్వర్ రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.